గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలో కూడా ఒక్కటి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన కొన్ని ‘హల్దీ’ (Haldi) వేడుక ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ROWDY BOY: Vijay దేవరకొండ Rashmika
