అల్లు సినిమాస్ సందడి: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!

​టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ Allu Cinemas నిన్న సాయంత్రం grand ఓపెనింగ్: హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ కాంప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్:

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్ కేవలం business కోసం చేపట్టింది కాదు. సినిమాపై మాకున్న అమితమైన ప్రేమకు ఇది ఒక గుర్తు. ప్రేక్షకులకు world class movies అనుభూతిని అందించాలనే లక్ష్యంతోనే ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం” అని తెలిపారు.

Cm రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్‌కు చేరుకుందని ప్రశంసించారు. అల్లు అర్జున్ కేవలం Pan india స్టార్‌గానే కాకుండా, త్వరలోనే హాలీవుడ్ స్థాయికి ఎదగాలని కోరుతున్నాను
​మన తెలుగు సినిమాలు ఇకపై హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడేలా ఉండాలని, ఆ దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.CM Revant Reddy garu.

Exit mobile version