టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ Allu Cinemas నిన్న సాయంత్రం grand ఓపెనింగ్: హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ కాంప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.
అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్:
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్ కేవలం business కోసం చేపట్టింది కాదు. సినిమాపై మాకున్న అమితమైన ప్రేమకు ఇది ఒక గుర్తు. ప్రేక్షకులకు world class movies అనుభూతిని అందించాలనే లక్ష్యంతోనే ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం” అని తెలిపారు.
Cm రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్‌కు చేరుకుందని ప్రశంసించారు. అల్లు అర్జున్ కేవలం Pan india స్టార్‌గానే కాకుండా, త్వరలోనే హాలీవుడ్ స్థాయికి ఎదగాలని కోరుతున్నాను
మన తెలుగు సినిమాలు ఇకపై హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడేలా ఉండాలని, ఆ దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.CM Revant Reddy garu.
















