Uncategorized

తారక్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ.. మే 20న అసలైన విస్ఫోటనం! ‘డ్రాగన్’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు పూనకాలు వచ్చే వార్త ఇది. ఈ సినిమా విడుదల తేదీతో పాటు, మేకర్స్ ఒక సాలిడ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

First Glimpse

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ గ్లింప్స్‌లోనే సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘డ్రాగన్’ (Dragon) అనే పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్​రీసెంట్‌గా విడుదలైన ఎన్టీఆర్ వర్కవుట్ ఫోటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘The quieter it gets… the louder it’s about to be’ అంటూ మేకర్స్ వదిలిన క్యాప్షన్ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెబుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ కోసం ఎన్టీఆర్ తన బాడీని చాలా పవర్‌ఫుల్‌గా సిద్ధం చేసినట్లు .

వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్ రిలీజ్​ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది (2027) జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత, జూన్ మాసంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను లక్ష్యంగా చేసుకుంది.

పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా​’KGF’

సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చూపించబోతున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి తాత్కాలికంగా #NTRneel అనే వర్కింగ్ టైటిల్‌ను ఉపయోగిస్తున్నారు

మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.​జానర్: ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతుందని సమాచారం.

NTR Neel Movie Release Date and Title Glimpse”, “NTR Dragon Movie Latest Updates”, “Jr NTR Birthday Special Glimpse May 20”. NTR, Prashanth Neel, NTRNeel, Dragon Movie, Rukmini Vasanth, Tollywood News, NTR Birthday Update.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts