
ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది.
పవర్ స్టార్ తన మార్క్ ; మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. ముఖ్యంగా ఆయన ‘వింటేజ్’ లుక్ మరియు కామెడీ టైమింగ్ అభిమానులకు బాగా నచ్చుతున్నాయి.
మాస్ ఎలివేషన్ సీన్స్:హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా డిజైన్ చేసిన ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్స్ హైలైట్‌గా నిలిచాయి.సంగీతం: థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాస్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాలో పొలిటికల్ టచ్ ఉన్న పంచ్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్’ పక్కా పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్. అభిమానులకు సామాన్య ప్రేక్షకులకు ఒక కమర్షియల్ మాస్ సినిమా.
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో
పవర్ స్టార్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో సినిమాను నడిపించారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సీన్లు, పాతబస్తీ సీక్వెన్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.














