పాపం ప్రతాప్ మూవీ రివ్యూ: పల్లెటూరి నవ్వుల విందు తిరువీర్ ఖాతాలో మరో హిట్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్'. గ్రామీణ నేపథ్యంలో సాగే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. 'మసూద' వంటి…









