Uncategorized

పవర్ స్టార్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నడిపించారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సీన్లు, పాతబస్తీ సీక్వెన్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.