Uncategorized

మీకు తెలియని 8 ఆసక్తికరమైన రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి…?

(1) 100 కోట్ల బడ్జెట్‌ ;

క్రీస్తుశకం 512 నాటి వారణాసి నగరాన్ని పునఃసృష్టించారు. గంగా హారతి పాయింట్ నుండి పురాతన వీధుల వరకు ప్రతిదీ చేశారు.హైదరాబాద్‌లో..

(2) ​మహేష్ బాబు ‘రుద్ర’ లుక్

మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా లాంగ్ హెయిర్ మరియు రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారు.రుద్ర’. ఆయన గెటప్ కోసం రాజమౌళి దాదాపు ఏడాది పాటు వర్క్ చేశారు.

(3) శ్రీరాముడిగా;

శ్రీరాముడి గెటప్‌లో కనిపిస్తారని గట్టి టాక్ వినిపిస్తోంది.సినిమాలోని ఒక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ లేదా కల సీక్వెన్స్‌లో మహేష్ బాబు ను రియలిస్టిక్‌గా డిజైన్ చేశారు.

(4) గ్లోబల్ అడ్వెంచర్:

ఆఫ్రికా అడవులు, అమెజాన్ నదీ తీరాలు మరియు అంటార్కిటికా మంచు కొండల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

(5) హాలీవుడ్ టెక్నాలజీ ;

ఐమాక్స్ స్క్రీన్‌పై చూస్తే కలిగే అనుభూతి అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాను మొదటిసారిగా 1.43:1 IMAX రేషియోలో షూట్ చేస్తున్నారు.

(6) విలన్ ;

ఇది కథలో హీరోకి సమానమైన వెయిట్ ఉన్న పాత్ర.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు…

(7) ప్రియాంక చోప్రా ఎంట్రీ

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తెలుగు తెరకు ‘మందాకిని’ అనే పాత్రలో పరిచయం కాబోతోంది.

(8)వరల్డ్ వైడ్ రిలీజ్:

ఈ సినిమాను కేవలం పాన్-ఇండియా మాత్రమే కాదు, చైనీస్, జపనీస్, స్పానిష్ వంటి 15కి పైగా అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు

#SSMB29 #MaheshBabu #Varanasi #Rajamouli #VaranasiMovieUnknownFacts #​#VaranasiMovie​#SSMB29​#MaheshBabu​#Rajamouli​#VaranasiMovieUpdates​#TollywoodNews

What's your reaction?

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts