మ్యానరిజంలో స్టైల్.. నటనలో గ్రేస్.. టోటల్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హ్యాపీ బర్త్ డే చెర్రీ!”

బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి మార్చి 27 ఉదయం 11:07 గంటలకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
మగధీర; బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన విజువల్ వండర్.
ధృవ: మేకోవర్ విషయంలో చరణ్ డెడికేషన్‌కు ఈ సినిమా.
రంగస్థలం: చిట్టిబాబుగా చరణ్ చేసిన నటన తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి…
RRR: అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యింది.
గ్లోబల్ మార్కెట్: ‘RRR’ సినిమాతో రామ్ చరణ్ జపాన్, అమెరికా వంటి దేశాల్లో భారీ మార్కెట్ సంపాదించుకున్నారు.

Happy Birthday 🎂
రామ్ చరణ్ బర్త్ డే: సేవా పథంలో మెగా అభిమానులు
1. అన్నదాన కార్యక్రమాలు:విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లోని ప్రధాన కూడళ్లలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద రోగుల సహాయకులకు ఉచితంగా భోజన పంపిణీ చేయనున్నారు.
2.విద్యార్థులకు తోడ్పాటు:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
3. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్:ప్రతి ఏటా లాగే ఈసారి కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్, పొచ్చమ్మ టెంపుల్ వంటి ప్రాంతాల్లో అభిమానులు రక్తదానం చేయడానికి సిద్ధమయ్యారు. గతేడాది రికార్డులను అధిగమించేలా ఈసారి లక్ష్యంగా పెట్టుకున్నారు.
Ram Charan, Ram Charan Birthday, Global Star Ram Charan, Mega Power Star, HBDRamCharan, Ram Charan Birthday 2026, Ram Charan Latest News, Tollywood Updates.
#RamCharan #HBDRamCharan #GlobalStarRamCharan #GameChanger #Peddi #RC16 #Tollywood #TrendingTopics #ManOfMassesRamCharan














