(1) 100 కోట్ల బడ్జెట్ ;
క్రీస్తుశకం 512 నాటి వారణాసి నగరాన్ని పునఃసృష్టించారు. గంగా హారతి పాయింట్ నుండి పురాతన వీధుల వరకు ప్రతిదీ చేశారు.హైదరాబాద్‌లో..
(2) మహేష్ బాబు ‘రుద్ర’ లుక్
మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా లాంగ్ హెయిర్ మరియు రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారు.రుద్ర’. ఆయన గెటప్ కోసం రాజమౌళి దాదాపు ఏడాది పాటు వర్క్ చేశారు.

(3) శ్రీరాముడిగా;
శ్రీరాముడి గెటప్‌లో కనిపిస్తారని గట్టి టాక్ వినిపిస్తోంది.సినిమాలోని ఒక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ లేదా కల సీక్వెన్స్‌లో మహేష్ బాబు ను రియలిస్టిక్‌గా డిజైన్ చేశారు.
(4) గ్లోబల్ అడ్వెంచర్:
ఆఫ్రికా అడవులు, అమెజాన్ నదీ తీరాలు మరియు అంటార్కిటికా మంచు కొండల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
(5) హాలీవుడ్ టెక్నాలజీ ;
ఐమాక్స్ స్క్రీన్‌పై చూస్తే కలిగే అనుభూతి అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాను మొదటిసారిగా 1.43:1 IMAX రేషియోలో షూట్ చేస్తున్నారు.
(6) విలన్ ;
ఇది కథలో హీరోకి సమానమైన వెయిట్ ఉన్న పాత్ర.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ‘కుంభ’ అనే పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు…

(7) ప్రియాంక చోప్రా ఎంట్రీ
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తెలుగు తెరకు ‘మందాకిని’ అనే పాత్రలో పరిచయం కాబోతోంది.
(8)వరల్డ్ వైడ్ రిలీజ్:
ఈ సినిమాను కేవలం పాన్-ఇండియా మాత్రమే కాదు, చైనీస్, జపనీస్, స్పానిష్ వంటి 15కి పైగా అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు
#SSMB29 #MaheshBabu #Varanasi #Rajamouli #VaranasiMovieUnknownFacts ##VaranasiMovie#SSMB29#MaheshBabu#Rajamouli#VaranasiMovieUpdates#TollywoodNews















